కల్తీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీం: ఎస్పీ

72பார்த்தது
రహదారుల వెంట ఇసుక లారీలు పార్కింగ్ చేస్తే కేసులు నమోదు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. వర్షాకాలంలో వరద ముప్పును ఎదుర్కోవడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி