బిజెపి, బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన తాడ్వాయి పోలీసులు

53பார்த்தது
బిజెపి, బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన తాడ్వాయి పోలీసులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బిజెపి బిఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడికి వెళ్తున్న తాడ్వాయి మండలంలోని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி