నాంచారమ్మ దేవతను దర్శించుకున్న సీతక్క

64பார்த்தது
నాంచారమ్మ దేవతను దర్శించుకున్న సీతక్క
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజపురం గ్రామ సమీపంలో గల నాంచారమ్మ దేవతను గురువారం మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంచారమ్మ దేవత అనుగ్రహంతో ములుగు నియోజక వర్గ ప్రజలు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி