బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్: మంత్రి సీతక్క

58பார்த்தது
బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్: మంత్రి సీతక్క
బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని, సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. కొంపల్లిలో సంత్ సేవాలాల్ మహారాజును మంత్రి సీతక్క బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధనలు భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி