కలెక్టర్ ను కలిసిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు

83பார்த்தது
కలెక్టర్ ను కలిసిన సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు
ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా దివాకర ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్ కలెక్టర్ ను కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ సంతోష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி