మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన ఆర్. కృష్ణయ్య

80பார்த்தது
మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన ఆర్. కృష్ణయ్య
బిసి రిజర్వేషన్లను పెంచాకే రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు మంగళవారం జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వినతిపత్రం అందజేశారు. అనంతరం బిసి కులస్తుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు మంత్రి సీతక్కతో కృష్ణయ్య చర్చించారు.

தொடர்புடைய செய்தி