మీ కంటే పెద్ద బ్లాక్ మెయిలర్లు ఎవరూ లేరు: మంత్రి సీతక్క

601பார்த்தது
బ్లాక్ మెయిలర్ అవార్డులు కేసిఆర్ కుటుంబానికే ఇవ్వాలని మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ములుగు మండలం ఇంచర్లలో నిర్వహించిన సమావేశానికి సీతక్క హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిందన్నారు. దేశంలో కేసిఆర్, కేటిఆర్, హరీశ్ రావుల కంటే బ్లాక్ మెయిలర్స్ ఎవరూ లేరని మండిపడ్డారు. బ్లాక్ మెయిలర్ అవార్డులు వాళ్లకే ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி