ములుగు జిల్లా నాకు కన్న తల్లి వంటిది: తీన్మార్ మల్లన్న

68பார்த்தது
ములుగు జిల్లా నాకు కన్నతల్లి లాంటిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ములుగు మండలం ఇంచర్ల లోని ఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో మల్లన్న హాజరై మాట్లాడారు. సీతక్క నాకు అక్క లాంటిదని, సీతక్కను ములుగు జిల్లా ఆదరిస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలవకూడదని కేటిఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி