కొత్తగూడలో పర్యటించిన మంత్రి సీతక్క

62பார்த்தது
కొత్తగూడలో పర్యటించిన మంత్రి సీతక్క
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం మోకాలపల్లిలో శుక్రవారం గిరిజనుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి పండుగను శుక్రవారం ఘనంగా నిర్విహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని గ్రామస్తులతో పాటు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి సీతక్క పర్యటించారు.

தொடர்புடைய செய்தி