రైతులకు పచ్చిరొట్ట సాగుతోనే అధిక లాభాలు: ఏఓ జైసింగ్

75பார்த்தது
రైతులకు పచ్చిరొట్ట సాగుతోనే అధిక లాభాలు: ఏఓ జైసింగ్
పచ్చిరొట్ట ఎరువులు వాడడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తాడ్వాయి మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జైసింగ్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పలువురు రైతులకు బుధవారం మండలవ్యవసాయ అధికారి జైసింగ్ పచ్చిరొట్ట విత్తనాలను అందజేశారు. 60% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సేంద్రీయ ఎరువులు వాడడం ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி