మంగపేటలో ఆర్టీసీ బస్టాండ్ కొరకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్

57பார்த்தது
మంగపేటలో ఆర్టీసీ బస్టాండ్ కొరకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ దివాకర శుక్రవారం స్థలం పరిశీలించారు. బస్టాండ్ నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వే జరపాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி