నిండుకుండలా తలపిస్తున్న రోడ్డు.. ప్రమాదాన్ని పొంచి ఉన్న రోడ్డు

61பார்த்தது
నిండుకుండలా తలపిస్తున్న రోడ్డు.. ప్రమాదాన్ని పొంచి ఉన్న రోడ్డు
కేసముద్రం మండలంలోని కలవల గ్రామ మోడల్ స్కూల్ వద్ద కేసముద్రం నుండి చిన్న ముప్పారం వెళ్లే డాంబర్ రోడ్డు నిండుకుండల తలపిస్తుంది. ప్రమాదాన్ని పొంచి ఉన్న అధికారుల పట్టింపు కరువైంది. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తక్షణమే అధికారులు స్పందించి వెంటనే రోడ్డును మరమ్మతులు చేపించాలని ప్రజలు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி