మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

56பார்த்தது
మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా శనివారం కలెక్టరేట్ కు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీతక్కను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో ఉన్న సమస్యలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி