హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా

50பார்த்தது
హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా
మహబూబాద్ జిల్లా గూడూరు మండలం అవుసల్లి తండా గ్రామంలో నేడు హనుమాన్ శ్రీ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు శనివారం అభయాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రధాన అర్చకులు వెంకటరమణచార్యులు సహా అర్చకుడు గోవర్ధనాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி