చిన్నారిని గాయ పరిచిన కోతులు

55பார்த்தது
చిన్నారిని గాయ పరిచిన కోతులు
జనగాం జిల్లా దేవరుప్పుల మండల వ్యాప్తంగా కోతులు బీభత్సం సృష్టిస్తూ హడలెత్తిస్తున్నాయి. దేవరుప్పుల మెయిన్ రోడ్ లో ప్లైవుడ్ షాప్ యజమాని మారోజు నరేష్ - రేఖ దంపతుల కుమార్తె సాన్వి అనే చిన్నారిని బుధవారం కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స నిమిత్తం వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ఇంజక్షన్లు వేయించారు.

தொடர்புடைய செய்தி