
జనగామ: నూతన పద్మశాలి సంఘం అధ్యక్షున్ని సన్మానించిన ఎస్సీ కమిటీ సభ్యులు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పద్మశాలి సంఘం కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించిన మసురమ్ రవీందర్ ను మరియు ఉపాధ్యక్షుడు శ్రీనును గురువారం ఎస్సీ కమ్యునిటీ సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘన విజయాలు ఎన్నో సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.