కాసేపట్లో జనగాంకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

61பார்த்தது
కాసేపట్లో జనగాంకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రమైన జనగామ నగరంలోని కళ్లెం రహదారిలో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి8సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కల్సి పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி