కాశీనృత్య కళారత్న అవార్డు అందుకున్న భావతారిణి

84பார்த்தது
కాశీనృత్య కళారత్న అవార్డు అందుకున్న భావతారిణి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో గల ప్రముఖ కాశీ విశ్వనాధ్ అన్నపూర్ణ ఆలయంలో జరిగిన నృత్య ప్రదర్శనలో జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లికి చెందిన నాగరాణి నరసింహచారిల చిన్నారి భావతారిణి శివ పంచాక్షరి నృత్యంచేసి ప్రశంసలు అందుకున్నది. ఆదివారం చిన్నారి మాట్లాడుతూ ఇటీవల ఆలయంలో శివ పంచాక్షరి నృత్య ప్రదర్శనలో పాల్గొని కాశీనృత్య కళారత్న అవార్డును, జ్ఞ్యాపికను సన్మానాన్ని అందుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி