ఎన్నికల ఓట్ల లెక్కింపు పై అవగాహన పొందాలి

54பார்த்தது
ఎన్నికల ఓట్ల లెక్కింపు పై అవగాహన పొందాలి
పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని జనగాం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం జనగాం జిల్లా వరంగల్ (ఎస్సీ)పార్లమెంటు నియోజక వర్గంలో నిర్వహించే స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గంల ఓట్ల లెక్కింపును సమర్ధవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி