జనగాం కలక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి

65பார்த்தது
జనగాం కలక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా జిల్లా కేంద్రమైన జనగాంలో నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జనగాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி