ఆత్మహత్య చేసుకున్న బిఆర్ఎస్ నాయకుడు కృష్ణ

55பார்த்தது
ఆత్మహత్య చేసుకున్న బిఆర్ఎస్ నాయకుడు కృష్ణ
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేస్తున్న ఉల్లెంగుల కృష్ణ అనారోగ్య కారణంగా ఆత్మహత్య కృష్ణ చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం జనగాం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న కృష్ణ ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని బుధవారం స్థానికులు తెలిపారు. కృష్ణ భార్య గతంలో కరోనాతో మృతిచెందగా ఈచర్యకు పాల్పడి ఉండవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி