పుస్తకాల‌ ఆవిష్కరణ సభ పోస్టర్ విడుదల

58பார்த்தது
పుస్తకాల‌ ఆవిష్కరణ సభ పోస్టర్ విడుదల
కవులు కళాకారుల‌ ఐక్యవేదిక, శ్రీశ్రీ కళావేదిక జనగాం జిల్లా కమిటీ సంయుక్త అధ్వర్యంలో రచయిత లగిశెట్టి ప్రభాకర్ రచించిన రేపటి వెలుగులు, నవ్య నానీలు పుస్తకాల ఆవిష్కరణ పోస్టర్ ను విడుదల చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ఒక ప్రైవేటు వేడుకల మందిరంలో జూన్ 6 వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక కన్వీనర్‌ జి. కృష్ణ ఆధ్వర్యంలో ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி