జనగామలో ప్రముఖ రచయిత అశోక్ తేజ కావ్యగానం

76பார்த்தது
జనగామలో ప్రముఖ రచయిత అశోక్ తేజ కావ్యగానం
ఈనెల‌ 6 వ తేదీన జిల్లా కేంద్రమైన జనగామలో జాతీయ అవార్డు గ్రహీత, సినీ కవి, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రచించిన శూద్రగంగ స్వీయ కావ్యగానం పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పొపా), జనగామ రచయితల సంఘం (జరసం) సంయుక్త అధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ బుధవారం జనగామలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி