ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్

82பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో వర్షాకాలంలో ప్రభలే సీజన్ వ్యాధుల గురించి వైద్యులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி