గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు

75பார்த்தது
గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే అన్నారు. గురువారం భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన, గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి భూపాలపల్లి పోలిసు స్టేషన్ ఆవరణలో ఎస్పీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గంజాయి నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిరహిస్తున్నామని, గంజాయి వినియోగదారులు, రవాణా దారులపై నిఘా పెట్టామన్నారు.

தொடர்புடைய செய்தி