సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

68பார்த்தது
సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆదర్శప్రాయుడని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణ త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోశారని వారి ఆశయాలను నేటి తరానికి స్పూర్తిదాయకమని అన్నారు. బీసీ సంక్షేమ అధికారి శైలజ, బీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி