సూర్యాపేట జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

54பார்த்தது
సూర్యాపేట జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు
సూర్యాపేట జిల్లాలో వర్షపాత నమోదు వివరాలను వాతావరణ అధికారులు వెల్లడించారు. కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరులో అత్యధికంగా 182. 8మీ. మీల వర్షపాతం నమోదయింది. హుజూర్నగర్ 167. 5, కోదాడ 135. 8మీ. మీ వర్షపాతంతో ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. చింతలపాలెం నాగారం, అనంతగిరి, నడిగూడెం తిరుమలగిరి, పాలకీడు, మఠంపల్లి మండలాలు హెవీ రైన్ జోన్లుగా ఉన్నాయి. కాగా మిగతా మండలాలు మధ్యస్థ వర్షపాతంతో ఉన్నాయి.

தொடர்புடைய செய்தி