శైలపుత్రి అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు

63பார்த்தது
దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ ప్రాతిపద నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హంస వాహనంపై పట్టణ పురవీధుల గుండా సాయంత్రం అమ్మవారు విహరించనున్నారు.

தொடர்புடைய செய்தி