వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వ విప్

84பார்த்தது
వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వ విప్
గత రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులోనికి ఎగువ నుండి భారీగా వరదనీరు చేరడంతో మత్తడి దూకి మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఎస్పి శేషాద్రిని రెడ్డితో కలసి వరద ఉధృతిని పర్యవేక్షించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్థంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు

தொடர்புடைய செய்தி