చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే
కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు , కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி