విద్యుత్ మరమ్మతుల సంబంధించిన పనుల కారణంగా శనివారం ఈ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏఈ వి. మణికంఠ తెలిపారు. నార్సింగి మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ 11 కె.వి పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మంచిరేవుల, మంత్రి విల్లాస్, గ్రీన్లాండ్స్, జైహింద్ కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.