ఉదృతంగా పారుతున్న కొండాపూర్ మొండివాగు

3152பார்த்தது
గురువారం సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మొండివాగు ఉదృతంగా పారుతుంది. పంట పొలాల నుండి నీరు ప్రవహిస్తున్నది. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని అన్ని వాగులు తీవ్ర స్థాయిలో పారుతున్నాయి.అని స్థానికులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி