అక్రమ సాగు ఫారెస్ట్ భూమి పరిశీలన

84பார்த்தது
అక్రమ సాగు ఫారెస్ట్ భూమి పరిశీలన
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో సోమవారం ఫారెస్ట్ భూమిని సాగు చేస్తున్నారని డిఎఫ్ఓకు ఫిర్యాదు వెళ్లడంతో డీఎఫ్ఓ ఆదేశానుసారం రావుట్ల బీట్ సెక్షన్, సిరికొండ సెక్షన్, పందిమడుగు సెక్షన్లోని ఎంక్రోచ్మెంట్ కి సంబంధించిన ఏరియాలలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఫారెస్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி