భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు: ఎస్పీ

51பார்த்தது
భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు: ఎస్పీ
భర్తను హత్య చేసిన కేసులో భార్య హంతకురాలని నిరూపణ కావడంతో కామారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి. డాక్టర్. సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ హాంతకురాలు అంజవ్వకు జీవిత ఖైదుతో పాటు రూ. 2000 జరిమాన విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు. పెద్దకొడప్ఘల్ మండలం కాస్లాపూర్ లో ఈ సంఘనపై హత్య కేసు నమోదు అయి కోర్టులో విచారణ అనంతరం న్యాయమూర్తి సాక్ష్యాలు పరిశీలించి తీర్పు ఇచ్చారన్నారు.

தொடர்புடைய செய்தி