జుక్కల్: పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్యెల్యే
జుక్కల్ సెగ్మెంట్ లోని పిట్లం మండల కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆవిష్కరించారు. అనంతరం పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని, మాలదరణ చేసిన అయ్యప్ప స్వాములతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో పూజారులు ఎమ్యెల్యేను సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు.