బైకు, కారు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

51பார்த்தது
బైకు, కారు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంపల్లి గ్రామం వద్ద కారు బైక్ రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి జానపటి లక్ష్మణ్ (40 తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி