నాగార్జునసాగర్ రిజర్వాయర్ కృష్ణమ్మ కోసం ఎదురుచూస్తుంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 514: 80 అడుగుల వద్ద ఉంది. అంటే, 139 టీఎంసీల నీటి నిలువ వుంది. 510 అడుగుల డెడ్ స్టోరేజీకి మరో నాలుగు అడుగుల దూరంలో ఉంది. 76 అడుగులు నిండితే సాగర్ జల ఆశయం నిండుకుండగా ఉంటుంది. క్రమంగా అంటే 885, అడుగులకు గాను 868: 40 అడుగులకు చేరింది దీంతో సకాలంలో నిండాలని ఆయకట్ట రైతులు ఎదురుచూస్తున్నారు.