స్పెషల్ ఆఫీసర్ ను అభినందించిన ప్రధానోపాధ్యాయులు

80பார்த்தது
స్పెషల్ ఆఫీసర్ ను అభినందించిన ప్రధానోపాధ్యాయులు
హాజీపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్న జిల్లా విద్యాధికారి యాదయ్యని హాజీపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమాన్లు, సుధారాణి, గణపతిరెడ్డి, సఫ్దార్ అలీ ఖాన్, ఉపాధ్యాయ సంఘం, నాయకులు తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி