మంచిర్యాల: 3న ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం

77பார்த்தது
మంచిర్యాల: 3న ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం
హైదరాబాద్ లో నవంబర్ 3న జరగనున్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలను శనివారం మంచిర్యాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు చిలువేరు శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్య, వైద్యం, భూమి, ఇల్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగపెల్లి రామస్వామి, నందిపాటి రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி