మంచిర్యాల: గో రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

68பார்த்தது
మంచిర్యాల: గో రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
మంచిర్యాలలోని తిలక్ నగర్ లో మృతి చెందిన ఒక ఆవుకు మంగళవారం విశ్వహిందూ పరిషత్ నాయకులు సంప్రదాయ బద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్ మాట్లాడుతూ గోవులకు మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు పెట్టవద్దన్నారు. గో రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

தொடர்புடைய செய்தி