మంచిర్యాల: ఏప్రిల్ 16న కులగణన చేపట్టాలని పాదయాత్ర

75பார்த்தது
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏప్రిల్ 16న మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి హాజీపూర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాదయాత్ర కరపత్రాలను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కులగణన చేయకుండా వివక్ష చూపాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி