రాంపూర్ గ్రామ అభివృద్ధికి సహకరించండి

71பார்த்தது
రాంపూర్ గ్రామ అభివృద్ధికి సహకరించండి
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్ కు వినతి పత్రం సమర్పించారు. దండేపల్లి మండలం తాళ్లపేట నుంచి రాంపూర్ ఎస్సీ కాలనీ వరకు సిసి రోడ్డు, వెంకటేశ్వర టెంపుల్ నుంచి గోదావరి వరకు బీటీ రోడ్డు, గుల్లవాడ సిసి రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி