ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

63பார்த்தது
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మంచిర్యాలలో బతుకమ్మ జాతర ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఐసిడిఎస్ సిబ్బంది ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సిడిపిఓ, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி