రామగుండం పోలీస్ కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం

84பார்த்தது
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం
రామగుండం కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని, తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలని కమిషనర్ అన్నారు.

தொடர்புடைய செய்தி