బెల్లంపల్లి: అఘోరిపై తప్పుడు ప్రచారాలు.. ఖండించిన కుటుంబ సభ్యులు

74பார்த்தது
బెల్లంపల్లి: నెన్నల మండలం కుష్ణపల్లికి చెందిన అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని కుటుంబ సభ్యులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న అఘోరి మాత పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్న వాటిని పక్కన పెట్టి సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న అఘోరీ మాత పై దుష్ప్రచారాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி