అక్రమంగా గంజాయి కలిగిన ఉన్న వ్యక్తుల అరెస్టు

64பார்த்தது
అక్రమంగా గంజాయిని కలిగి ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 169 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ రూ. 3750 ఉంటుందని వెల్లడించారు. ఎస్సై ప్రసాద్, సిబ్బంది కృష్ణ, సంతు, సుమన్, రామరాజును ఏసీపీ, సీఐ లు అభినందించారు.

தொடர்புடைய செய்தி