స్వచ్ఛ గ్రామపంచాయతీలే లక్ష్యమని, గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించినప్పుడే మంచి లక్ష్యాలు సాధించవచ్చు అని రాష్ట్ర పంచాయతీ అడిషనల్ కమిషనర్ కృష్ణన్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ఏకైక జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన పినపాక భూపాలపట్నంను సందర్శించి పరిశీలించారు.