
పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
పినపాక నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.