కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1 లక్షా 14 వేలు లంచం తీసుకుంటున్న హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై కోసం లంచం తీసుకుండగా ఏసీబీ దాడులు నిర్వహించింది.