ఇందాని గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

56பார்த்தது
ఇందాని గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఆసిఫాబాద్ జిల్లా ఇందాని గ్రామంలో శుక్రవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్నక విజయ్ కుమార్, బిజెపి సభ్యత్వ జిల్లా ఇన్‌చార్జ్ ముస్తాఫురి అశోక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி